వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైలో NSE కొత్త ప్రధాన కార్యాలయం

Photo Gallery
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 69.5 మీటర్ల ఎత్తు, 2.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో NSE కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. బ్లూ NSE గ్లోబ్, గ్లాస్ ఫసాడ్, పబ్లిక్ అట్రియం ప్రత్యేక ఆకర్షణలుగా ఉండనున్నాయి.
భవనంలో ప్రత్యేక లిస్టింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూమిపూజ పూర్తికాగా, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...


