వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబైలోని అంధేరీ వెస్ట్ ఆదర్శ్ నగర్‌లో ఉన్న నేచర్స్ బాస్కెట్ స్టోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమర్థ్ ఐశ్వర్య భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
