Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై కాలుష్యంపై అధికారులను ప్రశ్నించిన బాంబే హైకోర్టు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 4:53 PM జాతీయంGeneral
ముంబై కాలుష్యంపై అధికారులను ప్రశ్నించిన బాంబే హైకోర్టు - Ushodayam
ముంబైలో ఢిల్లీని మించిన కాలుష్యంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే అధికారులు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారని ప్రశ్నించింది. లౌడ్‌స్పీకర్లకు ముందస్తు అనుమతులు, బహిరంగంగా టపాసుల వినియోగ నియంత్రణలో వైఫల్యంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యంపై అవగాహన చర్యలు చేపట్టాలని సూచించింది.

Comments

G
Loading comments...