వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం పరిషత్ ఎన్నికల్లో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. వీరిలో టీడీపీ నుంచి 8 మంది, జనసేన నుంచి ముగ్గురు విజయం సాధించగా, వైసీపీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు.
ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పార్టీ ఇన్‌ఛార్జ్ పృథ్వీరాజ్ సహకారంతోనే విజయాలు సాధించామని విజేతలు తెలిపారు.
Comments
Loading comments...

