వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగులో దివ్యాంగ యువతిపై అత్యాచారం

ములుగు జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగ యువతిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రూ.4 వేల నగదును అపహరించినట్లు పేర్కొన్నారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
