వార్తలకు తిరిగి వెళ్లండి
ముళ్లపొదలతో ప్రమాదకరంగా కుమ్మరపల్లె రోడ్డు

తంబళ్లపల్లె-మదనపల్లె రహదారి నుంచి కుమ్మరపల్లెకు వెళ్లే లింకు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు, గడ్డి ఏపుగా పెరిగాయి. సుమారు 3 కిలోమీటర్ల సింగిల్ రోడ్డులో 12 వరకు మలుపులు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, ముళ్లపొదలను తొలగించి ప్రమాదాలను నివారించాలని ఆ మార్గంలోని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...
