వార్తలకు తిరిగి వెళ్లండి
ముళ్ల కంపలు, చెత్తతో పాఠశాల ఆవరణ

పూలచింత జెడ్పీ పాఠశాల పరిసరాల్లో ముళ్ల కంపలు, చెత్త పేరుకుపోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువుకోవాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రతను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముళ్ల కంపలను తొలగించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...
