వార్తలకు తిరిగి వెళ్లండి
ముదిగుబ్బలో నోటా కంటే చెల్లని ఓట్లే అధికం

ముదిగుబ్బ మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నోటా కంటే చెల్లని ఓట్లు అధికంగా నమోదయ్యాయి. 32,175 ఎంపీటీసీ ఓట్లలో నోటాకు 252, చెల్లనివి 982 ఓట్లు వచ్చాయి.
జడ్పీటీసీ స్థానానికి నోటాకు 212 ఓట్లు రాగా, చెల్లనివి 1,224 నమోదయ్యాయి. ఓటు వేసే విధానంపై అవగాహన లోపమే ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Loading comments...
