వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్దనూరు మెయిన్ బజారులో శనివారం అర్ధరాత్రి టిఫిన్ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో రూ.5 వేల నగదు అపహరణకు గురైనట్లు యజమాని నరేంద్ర తెలిపారు.
మెయిన్ రోడ్డులోని హోటల్‌లో దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు, దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

