వార్తలకు తిరిగి వెళ్లండి
‘మత్స్య’ సబ్‌మెర్సిబుల్ ట్రయల్స్ సక్సెస్

సముద్ర గర్భంలోని ఖనిజ వనరుల అన్వేషణ కోసం చేపట్టిన ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా రూపొందించిన ‘మత్స్య’ సబ్‌మెర్సిబుల్ వాహన పరీక్షలు విజయవంతమయ్యాయి.
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) ఈ వాహనాన్ని రూపొందించింది. ముగ్గురు వ్యక్తులను సముద్ర లోతుల్లోకి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. భద్రతా కారణాలతో ప్రస్తుతం మానవ రహితంగా పరీక్షించారు.
Comments
Loading comments...
