Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్య గుండం వంతెనకు మరమ్మతులేవీ?

Anuroop Nov 11, 2026 3:42 PM అల్లూరి General
Add as a preferred source on Google
మత్స్య గుండం వంతెనకు మరమ్మతులేవీ? - Ushodayam
హుకుంపేట మండలం మఠంలోని శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మత్స్య గుండంలో నిర్మించిన వంతెన పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పర్యాటకులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. వంతెన ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నామని వారు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...