వార్తలకు తిరిగి వెళ్లండి
మత్సవానిపాలెంలో పంటల కాలానుగుణ క్యాలెండర్ రూపకల్పన

రావికమతం మండలం మత్సవానిపాలెంలో RAWEP కార్యక్రమంలో భాగంగా బి.ఎస్సీ వ్యవసాయ విద్యార్థులు గ్రామస్థుల సహకారంతో కాలానుగుణ పంటల క్యాలెండర్‌ను రూపొందించారు. విద్యార్థులు ఎం. రుత్విక, పి. రచన, వి. లిఖిత శ్రీ, కె. పూజ, ఎ. కుసుమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామస్థులతో చర్చించి ఏడాది పొడవునా సాగు చేసే పంటల వివరాలు సేకరించారు. తద్వారా స్థానిక పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...
