Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MSMEల అభివృద్ధికి ప్రోత్సాహం: మంత్రి లోకేశ్

Anuroop Nov 13, 2026 3:33 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
MSMEల అభివృద్ధికి ప్రోత్సాహం: మంత్రి లోకేశ్ - Ushodayam
రాష్ట్రంలో భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSME) పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. సీఐఐ సమావేశ వేదిక వద్ద ఏర్పాటు చేసిన MSME ప్రదర్శనను సందర్శించి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరిశీలించారు. ఏఐ డ్రోన్లు, విద్యా రోబోట్లు, క్వాంటం కంప్యూటింగ్ పరికరాలపై ఆసక్తి చూపారు. అనంతరం MSME పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.

Comments

G
Loading comments...