Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MSF నూతన మండల కమిటీ ఎన్నిక

Kiran Nov 13, 2026 9:42 AM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
MSF నూతన మండల కమిటీ ఎన్నిక - Ushodayam
మల్హర్ రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. MRPS జిల్లా కో-ఇన్‌ఛార్జ్ కేసారపు నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, MRPS నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగంలో మాదిగ విద్యార్థులకు సముచిత అవకాశాలు, హక్కుల సాధన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...