Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MSF మండల నూతన కమిటీ ఎన్నిక

Kiran Nov 13, 2026 9:42 AM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
MSF మండల నూతన కమిటీ ఎన్నిక - Ushodayam
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఎంఎస్ కార్యాలయంలో దోర్నాల రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో MSF మండల కమిటీ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా నెరుపటి ఆదర్శ మాదిగ, అధికార ప్రతినిధిగా మామిడి రంజిత్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మెరుపటి అజయ్ మాదిగ ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవాభావం పెంపొందించుకుని, అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...