వార్తలకు తిరిగి వెళ్లండి
మర్కొడులో అయ్యప్ప స్వామి మాలధారణ

మర్కొడులో బుధవారం అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. నల్లటి వస్త్రాలు ధరించి ఆలయ ప్రాంగణంలో సామూహికంగా మాలలు ధరించారు.
అయ్యప్ప నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...
