Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిపేలా వినతి

Kiran Nov 11, 2026 11:26 AM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
మరికల్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిపేలా వినతి - Ushodayam
నారాయణపేట జిల్లా మరికల్ రైల్వే స్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు స్టాప్ కల్పించాలని అఖిలపక్ష నాయకులు బుధవారం డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మకు వినతిపత్రం సమర్పించారు. రాయచూరు ప్యాసింజర్ మెమో సమయాలను మార్చాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం కృషి చేస్తానని డీఆర్ఎం హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...