Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న నీరు

Harika Nov 09, 2026 1:07 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న నీరు - Ushodayam
కాళేశ్వరం సమీపంలోని పూసుకుపల్లి శివారులో మోటార్ లేకుండానే బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఇదే నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నీటిని వినియోగించుకోలేకపోవడం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని రేవంత్ సర్కారుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...