వార్తలకు తిరిగి వెళ్లండి
మోపాల్ ప్రజావాణికి ఒక ఫిర్యాదు

మోపాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక ఫిర్యాదు అందినట్లు నోడల్ అధికారి రాములు నాయక్ తెలిపారు. ఫారెస్ట్ శాఖకు సంబంధించిన ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత శాఖకు పంపిస్తామని వెల్లడించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...
