వార్తలకు తిరిగి వెళ్లండి
మోహన్ కృష్ణ ఆరోగ్యంపై మంత్రి ఆరా

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటనలో గాయపడిన ధర్మవరానికి చెందిన మోహన్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. మదనపల్లెలో అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
బాధితుడి కుటుంబ సభ్యులతో మంత్రి అనుచరుడు హరీష్ బాబు మాట్లాడారు. మోహన్ కృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు.
Comments
Loading comments...
