Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీ రెండు రాష్ట్రాల్లో పర్యటన

Anuroop Nov 12, 2026 8:42 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
మోదీ రెండు రాష్ట్రాల్లో పర్యటన - Ushodayam
ప్రధాని మోదీ రేపటి నుంచి రెండు రోజులపాటు కర్ణాటక, గుజరాత్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నూతన మెట్రో రైలును ప్రారంభించి ప్రయాణించనున్నారు. మైసూరులోని భారత్ వన్‌లో కాస్మోస్-మైసూరు ప్లానిటోరియంను ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...