Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ నాయకత్వంపై రవిశాస్త్రి ప్రశంసలు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 13, 2026 2:00 PM జాతీయంGeneral
మోదీ నాయకత్వంపై రవిశాస్త్రి ప్రశంసలు - Ushodayam
బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చురుగ్గా వ్యవహరిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి మోదీని భారత్‌ మండపంలో చూడటం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి అపూర్వమైన అంతర్జాతీయ దౌత్యాన్ని గతంలో చూడలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...