Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొలంగూర్‌లో ఎల్‌నినోపై అవగాహన

Kiran Nov 10, 2026 4:19 PM కరీంనగర్General
Add as a preferred source on Google
 మొలంగూర్‌లో ఎల్‌నినోపై అవగాహన - Ushodayam
శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బృందం నాయకుడు వడ్లకొండ అనిల్ కుమార్ నేతృత్వంలో కళాకారులు ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో పరిణామాలు, నీటి పొదుపు, విద్యుత్ వినియోగం, వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...