వార్తలకు తిరిగి వెళ్లండి
మొగుడంపల్లి UTF నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) మొగుడంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని జహీరాబాద్‌లోని శ్రామిక విజ్ఞాన కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా యాదయ్య, ఉపాధ్యక్షులుగా రాజు, సుమలత, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్, కోశాధికారిగా అతీక్ అహ్మద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...
