వార్తలకు తిరిగి వెళ్లండి
మనవరాలి పుస్తకంలో తాత గాథ

2008 నవంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక బ్రిటిష్ పౌరుడు, వ్యాపారవేత్త ఆండ్రియాస్ లివెరాస్ జీవితం, చివరి గంటలపై ఆయన మనవరాలు తాన్యా లివెరాస్ పుస్తకం రాశారు. దాడులకు 18 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ద విజన్’ పేరుతో ఈ పుస్తకం విడుదల కానుంది.
50 మందికి పైగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సంభాషణలు, అధికారిక రికార్డుల ఆధారంగా ఈ రచన రూపొందించారు.
Comments
Loading comments...
