వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి పదవిని కాపాడుకునేందుకు ట్రంప్ లైబ్రరీకి లుట్నిక్ రూ.232 కోట్ల విరాళం

ఎప్‌స్టీన్ వ్యవహారం, చైనాకు ఎన్విడియా చిప్స్ ఎగుమతుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ను పదవి నుంచి తొలగించేందుకు శ్వేతసౌధంలో చర్చలు జరిగాయి.
అయితే తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన అధ్యక్షుడు ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి 25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.232 కోట్లు) భారీ విరాళం ఇచ్చినట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
