వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రాలయంలో టీడీపీలో 20 కుటుంబాల చేరిక

మంత్రాలయం మండలం పరమాన్ దొడ్డి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల వారు టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రానున్న సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...
