Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం మఠంలో హుండీ లెక్కింపు

Anuroop Nov 11, 2026 3:00 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
మంత్రాలయం మఠంలో హుండీ లెక్కింపు - Ushodayam
మంత్రాలయం శ్రీమఠంలో అక్టోబర్ 23 నుంచి నవంబర్ 10 వరకు 19 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియను మఠం మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, ఏఏవో మాధవశెట్టి, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. భక్తుల కానుకలను పారదర్శకంగా లెక్కించాలని సిబ్బందిని ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు.

Comments

G
Loading comments...