వార్తలకు తిరిగి వెళ్లండి
మంథనిలో నాగుల చవితి ప్రత్యేక పూజలు

మంథని పట్టణం బోయిన్‌పేటలోని నాగులమ్మ దేవాలయంలో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పుట్ట వద్ద పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
Comments
Loading comments...
