వార్తలకు తిరిగి వెళ్లండి
మంథని అభివృద్ధి పనులకు నిధుల కోసం వినతి

మంథని పట్టణ అభివృద్ధిలో భాగంగా ఐదు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్ గుండా రాజు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.
గోదావరి పుష్కర ఘాట్ వద్ద శివుని విగ్రహం, మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు నామకరణం, బోయినిపేటలో మినరల్ వాటర్ ప్లాంట్, లక్ష్మీ దేవర ఆలయానికి ప్రహరీ, పల్లె దవాఖానాకు నూతన భవనం నిర్మించాలని కోరారు.
Comments
Loading comments...
