Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు కార్లపై కాల్పులు.. నలుగురు మృతి

Sai Nath Nov 13, 2026 6:56 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
రెండు కార్లపై కాల్పులు.. నలుగురు మృతి - Ushodayam
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని ఇంఫాల్‌-ఉఖ్రుల్‌ రహదారిపై న్యూ హెవెన్‌ ప్రాంతంలో రెండు కార్లపై అనుమానిత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనాల అద్దాలపై బుల్లెట్‌ గుర్తులు కనిపించాయి. మృతుల్లో షాంగ్‌షాక్‌ గ్రామానికి చెందిన తల్లీకుమారుడు, తాషర్‌ గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు.

Comments

G
Loading comments...