Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పులు.. నలుగురు మృతి

Anuroop Nov 13, 2026 3:55 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పులు.. నలుగురు మృతి - Ushodayam
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లా టీఎం కసోమ్‌ ప్రాంతంలో ఇంఫాల్‌-ఉఖ్రుల్‌ రహదారిపై రెండు వాహనాలపై అనుమానిత మిలిటెంట్లు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

Comments

G
Loading comments...