Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో కల్తీ మద్యం విషాదం

Shruthi Nov 21, 2026 8:40 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
మణిపూర్‌లో కల్తీ మద్యం విషాదం - Ushodayam
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం సేవించి 12 మంది మృతి చెందగా, మరో 180 మంది అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కులే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పొరుగున ఉన్న కక్చింగ్ జిల్లా సుగ్నూ ప్రాంతం నుంచి ఈ మద్యాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...