Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేటలో బీసీ భవనానికి స్థలం కేటాయించాలని వినతి

Kiran Nov 13, 2026 4:13 PM ములుగు General
Add as a preferred source on Google
మంగపేటలో బీసీ భవనానికి స్థలం కేటాయించాలని వినతి - Ushodayam
మంగపేట మండల కేంద్రంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్, బీసీ సంఘం నాయకులు శుక్రవారం తహశీల్దార్ తోట రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు.

Comments

G
Loading comments...