Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో రూ.10 లక్షల ధన గణపతి

Follow Ushodayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:49 AM గుంటూరువినోదం
మంగళగిరిలో రూ.10 లక్షల ధన గణపతి - Ushodayam
ఇందిరానగర్ లో బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల నూతన కరెన్సీ నోట్లతో ధన గణపతిని అలంకరించారు. శుక్రవారం రాత్రి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నటరాజ నృత్యాలయం ఆధ్వర్యంలో 30 మంది మహిళా కళాకారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులను ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Comments

G
Loading comments...