Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో ఓటేసిన చంద్రబాబు, లోకేశ్ కుటుంబాలు

Harika Nov 26, 2026 11:58 AM గుంటూరుGeneral
Add as a preferred source on Google
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఓటు వేశారు. అదే పోలింగ్ కేంద్రంలో మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రహ్మణి కూడా ఓటేశారు

Comments

G
Loading comments...