Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రిలో ఘనంగా కాళీమాత శోభాయాత్ర

Kiran Nov 12, 2026 4:42 PM మంచిర్యాలGeneral
Add as a preferred source on Google
మందమర్రిలో ఘనంగా కాళీమాత శోభాయాత్ర - Ushodayam
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని కాళీనగర్‌లో కాళీమాత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం కాలనీవాసులు కాళీమాత విగ్రహంతో పట్టణ పురవీధుల గుండా నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా దీపావళికి నాలుగు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించి, అనంతరం మంచిర్యాల సమీపంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని కాలనీవాసులు తెలిపారు.

Comments

G
Loading comments...