Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి రైల్వే స్టేషన్ రోడ్డుపై ప్రమాదం

Kiran Nov 11, 2026 11:09 AM మంచిర్యాలGeneral
Add as a preferred source on Google
మందమర్రి రైల్వే స్టేషన్ రోడ్డుపై ప్రమాదం - Ushodayam
మందమర్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు మూలమలుపు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...