వార్తలకు తిరిగి వెళ్లండి
మమతపై బీజేపీ అభ్యంతరం

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ హిందూ సంప్రదాయాలను అవమానించారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. భక్తులు దేవతలకు పూలు భక్తితో సమర్పిస్తారని, విసరకూడదంటూ ఆమెకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
తెలియక చేసినా, అహంకారంతో చేసినా ఇలాంటి ప్రవర్తనను తేలిగ్గా తీసుకోకూడదని బీజేపీ పేర్కొంది. 2026లో భవానీపూర్ ఓటమి పాఠం నేర్పకపోతే, 2029లో మరో రాజకీయ పాఠం నేర్చుకోవాల్సి వస్తుందని ట్వీట్ చేసింది.
Comments
Loading comments...
