Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి

Anuroop Nov 09, 2026 9:15 AM జగిత్యాలGeneral
Add as a preferred source on Google
మల్యాలలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి - Ushodayam
మల్యాల మండలంలోని ఇందిరమ్మ ఇళ్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలుపుతూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...