వార్తలకు తిరిగి వెళ్లండి
మల్కాజిగిరిలో 30 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను SOT ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఐడీఏ నాచారం వద్ద కారులో 60.380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు, నాలుగు ఫోన్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...
