Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేరియా మాత్రల ఘటనపై హైకోర్టు ఆగ్రహం

Anuroop Nov 12, 2026 7:15 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
మలేరియా మాత్రల ఘటనపై హైకోర్టు ఆగ్రహం - Ushodayam
పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతి చెందడం, 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు దాఖలు చేసిన నివేదికలో కనీస వివరాలు లేవని అసహనం వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ఎస్పీ, డీఎంహెచ్‌వో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను పది రోజులకు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...