వార్తలకు తిరిగి వెళ్లండి
మక్తలో నేడు ఘనంగా సదర్ ఉత్సవాలు

పోచారం డివిజన్‌లోని చౌదరిగూడ పరిధి మక్తలో 12వ సంవత్సరం సదర్ ఉత్సవాలను కొత్త బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బలమైన దున్నరాజులను ప్రదర్శించనున్నారు.
వేడుకలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో మక్తలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...
