Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ విద్యార్థిని మృతి

Anuroop Nov 13, 2026 12:26 PM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
డిగ్రీ విద్యార్థిని మృతి - Ushodayam
నారాయణపేట జిల్లా మక్తల్‌ పరిధిలో అనిత (20) అనే డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలం వద్ద గుడిసెలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. యువకుడి వేధింపులే కారణమై ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...