వార్తలకు తిరిగి వెళ్లండి
మిస్ యూనివర్స్ 2026కు సరికొత్త కిరీటం ఆవిష్కరణ

మిస్ యూనివర్స్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. ఈనెల 24న ప్యూర్టోరికోలో జరిగే 2026 పోటీల విజేతకు దీనిని అలంకరించనున్నారు.
‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటాన్ని 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసి, 3,150 వజ్రాలను పొదిగారు.
Comments
Loading comments...
