Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని వినతి

Harika Nov 09, 2026 2:49 PM నల్గొండGeneral
Add as a preferred source on Google
మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని వినతి - Ushodayam
మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి కన్వీనర్ సయ్యద్ ఫరూక్, బీసీ జేఏసీ నేత బంటు వెంకటేశ్వర్లు ఆర్డీవో రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సిమెంట్ కర్మాగారాలు, సహజ వనరులు, రైస్ మిల్లులు, సాగర్ ఎడమ కాల్వకు సమీపంలో ఉన్నప్పటికీ గత పాలకులు జిల్లాగా ప్రకటించలేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని కోరారు.

Comments

G
Loading comments...