వార్తలకు తిరిగి వెళ్లండి
మీడియా స్వేచ్ఛపై చెక్ వాసుల నిరసన

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో ప్రభుత్వ మీడియా విధాన మార్పులను నిరసిస్తూ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. లెట్నా పార్కులో జరిగిన ఈ ప్రదర్శనలో సుమారు 3.50 లక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకుడు మికులస్ మినార్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాలు మీడియా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయని ఆందోళనకారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
