Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు!

Shruthi Nov 22, 2026 8:27 AM వరంగల్General
Add as a preferred source on Google
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు! - Ushodayam
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తొరగల్ గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా ఉంటున్న బొమ్మిశెట్టి రమణ (42)పై అనుమానం పెంచుకున్న మెగావత్ హనుమాన్ నాయక్ అనే వ్యక్తి, రాత్రి 8 గంటల సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన రమణను స్థానికులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె మృతి చెందింది.

Comments

G
Loading comments...