వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన క్రిశాంక్

తెలంగాణ ఉద్యమ సమయంలో మధుప్రియ తన పాటలతో, శివజ్యోతి తెలంగాణ యాసను వార్తా మాధ్యమాల్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పేర్కొన్నారు. వారిద్దరిపై కాంగ్రెస్ నేత రాజ్ బోడా అసభ్యకర, మహిళా వ్యతిరేక పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.
Comments
Loading comments...
