వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహిళల టెక్ పార్కుకు ఉచితంగా భూమి: చంద్రబాబు

మహిళల నైపుణ్యాలను వెలికితీసేలా టెక్ పార్కు ఏర్పాటుకు ఉచితంగా భూమి కేటాయిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తామని ప్రకటించారు. విశాఖలో సీఐఐ సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమిట్’లో భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల భూములు కేటాయించాలని కోరగా సీఎం ఈ హామీ ఇచ్చారు.
మహిళలు ఆర్థికంగా,రాజకీయంగా,సామాజికంగా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Comments
Loading comments...
